Jahnvi Kapoor: అమ్మ బాబోయ్ అనిపించే జాన్వీ కపూర్ ఖరీదైన కార్ల, బ్యాగుల కలెక్షన్

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న జాన్వీ కపూర్ వద్ద కాస్ట్లి వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఆమె వద్ద ఉన్న కొన్ని కస్ట్లీ బ్రాండెడ్ వస్తువుల గురించి తెలుసుకుందాం..