Sign In

డైలాగులు, యాక్షన్‌తో అదరగొట్టిన నాగచైతన్య.. ఆసక్తి రేకెత్తిస్తున్న కస్టడీ టీజర్

వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సినిమా కస్టడీ. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. చై పోలీసాఫీసర్‌‌గా నటిస్తున్న ఈ సినిమా మే నెల 12వ తేదీన విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో సినిమా టీజర్‌‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్