Sign In

Dasara teaser: అదిరిపోయే మాస్ మసాలా అవతార్లో నాని... గూస్ బంప్స్ తెప్పిస్తున్న దసరా టీజర్

నాని మరియు కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మార్చ్ 30న థియేటర్స్ లో విడుదల కానుంది. దసరా సినిమా నానికి మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.