దేవర: మాస్ లుక్‌లో జూనియర్ ఎన్టీఆర్.. పవర్ ఫుల్ టైటిల్ పెట్టిన కొరటాల

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.