Sign In

అమీర్ ఖాన్ పై విజయశాంతి షాకింగ్ కామెంట్స్; మెగాస్టార్ కి పెద్ద కౌంటర్

ప్రజలను అమాయకులుగా భావించి నోటికొచ్చినట్లు మాట్లాడితే... ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్‌కి జనం అర్థమయ్యేలా చేస్తున్నారని అన్నారు విజయ శాంతి. మరి దీనిపైన ఎవరు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.