Sign In

మన టాలీవుడ్ లో అల్లురి సీతారామరాజు పాత్రలో నటించిన హీరోలు

అల్లూరి సీతారామరాజు పాత్ర అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే హీరో పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఈయన ఏకంగా అల్లూరి సీతారామరాజు పేరుతో సినిమానే తీశారు. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.