సామజవరగమనా సినిమా మిస్ చేసుకున్న టాలీవుడ్‌ హీరో ఎవరో తెలుసా?

ఇటీవల బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యి భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. చిన్న సినిమాగా ఏ మాత్రం అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి సక్సెస్‏ఫుల్‏గా దూసుకుపోతున్న వాటిలో సామజవరగమన ఒకటి