Sign In

Gopichand Malineni : రవితేజ సినిమా సూపర్ హిట్ అయిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అంటూ.. గోపీచంద్ మల్లినేని సంచలన వ్యాఖ్యలు

వీర సింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని ప్రస్తుతం తన గత సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి…