ఈ సినిమాకి చాలా కష్టపడ్డాను; నాగార్జున గారితో పని చెయ్యడం ఒక మంచి అనుభూతి: ప్రవీణ్ సత్తారు

ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన, నాగార్జున, సోనాల్ చౌహన్ నటిస్తున్న 'ది ఘోస్ట్' సినిమా అక్టోబర్ 5న విడుదల కానున్నది. ఈ సందర్బంగా , మనతో ఆయన ముచ్చటించారు. ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఆయనకు తెలిపారు. అవేంటో మీరే చూడండి.