పవన్ కల్యాణ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా చేసిన స్టార్ హీరో.. ఎవరో తెలిస్తే తప్పక షాకవుతారు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే సందడి మాములుగా ఉండదు. ఈసారి అభిమానులను అలరించడానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టారు పవర్ స్టార్.