ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత సంగీత దర్శకుడు కీరవాణి ఏ సినిమా చేస్తున్నారో తెలుసా?

ఆర్‌‌ఆర్‌‌ఆర్ సినిమా తర్వాత కీరవాణి ఏ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నారు అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అయితే దానిపై ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. వాటికి తెరపడే వార్త ఒకటి బయటకు వచ్చింది.