Sign In

బయోపిక్ ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా?

తెలుగులో మాత్రం బయోపిక్స్ కి అత్యంత క్రేజ్ తెచ్చిన సినిమా మహానటి. దివంగత నటి సావిత్రి జీవిత చరిత్ర గురించి వచ్చిన ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచి ఒక్క సారిగా బయోపిక్స్ పై విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.