Tollywood News: డియర్ కామ్రేడ్ సినిమాకు సాయి పల్లవి ఎందుకు నో చెప్పింది? కారణం ఏంటో తెలుసా

డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. కానీ రష్మిక కన్నా ముందు డైరెక్టర్ సాయి పల్లవి ని అప్రోచ్ అయ్యారట.