దుల్కర్ కు సీతారామం సినిమా ఎవరు చెయ్యమన్నారో తెలుసా?

అశ్వనీ దత్, స్వప్న గార్ల వైజయంతి మూవీస్ అంటే నాకు ఫ్యామిలీ లాంటింది. ఒక మంచి మనిషిగా అశ్వనీ దత్ గారంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన నా ఫేవరేట్ పర్సన్ అన్నారు దుల్కర్