Arya: పాప ను ప్రేక్షకుల కు పరిచయం చేసిన ఆర్య మరియు సయేశా.

నిన్న మొన్నటిదాకా కెమెరా కి దూరంగా ఉంచిన తమ పాప ను ఎట్టకేలకు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చూపించిన ఆర్య మరియు సయేషా ల జంట.