వీడియో: నాగార్జున & సోనాల్ చౌహన్ 'ది ఘోస్ట్' కోసం నేర్చుకున్న మార్టియల్ ఆర్ట్స్ చూడండి

నాగార్జున మరియు సోనాల్ చౌహన్ నటిస్తున్న 'ది ఘోస్ట్' సినిమా అక్టోబర్ 5న, దసరా సందర్బంగా విడుదల కానున్నది. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. 'ది చొస్ట్' లో యాక్షన్ మరియు స్టంట్ సీన్లు బాగా ఉన్నట్టు ఆయన తెలియజేయటం జరిగింది. మరి ఈ సినిమాలో నాగార్జున ఎంత వరకు మెప్పించనున్నారో చూదాం మరి.