Sign In

''వాలెంటైన్స్ నైట్'' తప్పకుండా అందరికి నచ్చుతుంది అంటున్న టీమ్

వాలెంటైన్స్ నైట్ సినిమా ద్వారా ప్రేక్షకులలోకి మంచి కథను తీసుకుని వెళ్లే పని లో ుని ఆ సినిమా టీమ్. రామానాయుడు స్టూడియోస్ లో జరిగిన ప్రెస్ మీట్ కు యూనిట్ అంతా కూడా హాజరయ్యింది