ఆ సినిమా నన్ను చాలా మార్చింది.. సీక్వెల్ తెరకెక్కిస్తా: విశ్వక్ సేన్

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల విశ్వక్ నటించిన దాస్ కా థమ్కీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే