Sign In

అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' నుండి లచ్చిమి పాట విడుదల

ఈ పాటలో అల్లరి నరేష్ తన స్క్రీన్ ప్రజన్స్ అద్భుతంగా వుంది. బీట్ కి తగ్గట్టు చేసిన కూల్ డ్యాన్స్ మూమెంట్స్ హుషారు తెప్పించాయి. పచ్చని ప్రక్రుతి అందాలు ఈ పాటలో చాలా ప్లజంట్ గా చిత్రీకరించారు,. కథానాయిక ఆనంది స్క్రీన్ ప్రజన్స్ చాలా బ్యూటీఫుల్ గా వుంది. ఈ పాట ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.