వరుణ్ సందేశ్, డాలీషా , శ్రీనివాస్ గుండ్రెడ్డి, శ్రీ ఓబుళేశ్వర ప్రొడక్షన్స్ డైమండ్ రాజా' నుండి 'ఆకాశమే నువ్వని' పాట విడుదల

డాలీషా మాట్లాడుతూ.. వరుణ్ సందేశ్ తో పని చేయడం ఆనందంగా వుంది, , శ్రీనివాస్ గారు చాలా మంచి కథని చేశారు సిద్ శ్రీరామ్, చిన్మయి పాడిన ఈ పాటసూపర్ హిట్ అవుతుంది. ఈ చిత్రంలో అన్నీ ఎలిమెంట్స్ వున్నాయి. ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది'' అన్నారు.