గ్లింప్స్‌‌ తో అదరగొట్టిన సూర్య... కంగువ సినిమాపై భారీగా పెరిగిన అంచనాలు

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా కంగువ. కోలీవుడ్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది