గాడ్ ఫాదర్ తో చిరంజీవి ఐస్ బ్యాక్; అదరగొట్టిన సత్యదేవ్ & నయనతార

మెగాస్టార్ చిరంజీవి తన స్టైల్ తో ఈ సినిమా మొత్తం తన బుజాల మీద మోసారు. ఈ చిత్రం పూర్తిగా చిరంజీవి గ్రేస్ ని అలానే పొలిటికల్ కెరీయర్ని మైండ్లో పెట్టి తీసినట్టు మనకి ప్రతి సీన్లో అర్థమవుతుంది.చిరంజీవి వన్ మెన్ ఆర్మీ తరహాలో తన పాత్రని చాలా సునాయాసంగా చేసుకొని వెళ్ళిపోయాడు.