Sign In

Gopichand Malineni : ‘ఖైదీ నెం 150’ నందమూరి హీరో తో తాను చేయాల్సిన సినిమా అంటోన్న గోపీచంద్ మలినేని

ప్రస్తుతం వీర సింహారెడ్డి సక్సెస్ తో దూసుకుపోతున్న దర్శకుడు గోపీచంద్ మలినేని చిరంజీవి సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని తమ వైపు తిప్పుకున్నాయి..