Sign In

హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు: సూపర్ స్టార్ గురించి ఆసక్తికరమైన విషయాలు

ప్రస్తుతం మహేశ్‌ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు, ఖలేజా వంటి మంచి సినిమాల తర్వాత మరోసారి ఒక చిత్రం చేయబోతున్నారు. ఈ మూవీ షూటింగ్‌ అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కూడా చేయబోతున్నాడు