హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి: అసలు చిరంజీవి మెగాస్టార్ ఎలా అయ్యారు తెలుసా?

‘పునాది రాళ్ళు’ సినిమాతో ఇండస్ట్రీకొచ్చిన ఆయన, అభిమానుల గుండెల్లో ఖైదీ అయ్యారు. అలుపెరని బాటసారిగా నాటి నుంచి నేటి వరకు తన సినీ ప్రయాణం అత్యద్భుతంగా కొనసాగుతోంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన చిరంజీవి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన గురించి కొన్ని ప్రత్యేక విషయాలు తెలుసుకుందాం…