Sign In

నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' గురించి నాగ చైతన్య & అఖిల్ ఏమంటున్నాడో చూడండి

అఖిల్ మాట్లాడుతూ ‘‘నాన్నగారిని ఎలా చూడాలనుకుంటున్నానో అలానే చూస్తున్నా. నేను కోరుకున్నట్ల నాన్న గారిని ఇంటెన్స్సిటీ, ఫైర్ తో చూపించిన దర్శకుడు ప్రవీణ్ కి థాంక్స్. ‘ది ఘోస్ట్’లో ఒక ఫైర్ ఇంటన్సిటీ వుంది. అక్టోబర్ 5న మనం చూడబోతున్నాం. సినిమా యూనిట్ అంతటి కృతజ్ఞతలు. మీ కష్టం కనిపిస్తుంది.  ప్రేక్షకులంతా సినిమాని ఎంజాయ్ చేస్తారానే గట్టిగా నమ్మకం వుంది'' అన్నారు.