‘కృష్ణ వ్రింద విహారి'ని హిలేరియస్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: నాగ శౌర్య

సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం హిలేరియస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ  నేపధ్యంలో  చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ ని నిర్వహించింది.