Sign In

పెళ్లిపై అక్కినేని అఖిల్ సెన్సేషనల్ కామెంట్లు.. లవ్‌ అంటే ఏంటో చెప్పేసిన ఏజెంట్‌ హీరో

అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమా షూటింగ్ చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఆ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడు. తనను తాను పూర్తిగా మార్చేసుకున్నాడు ఈ యంగ్ హీరో