శర్వానంద్‌కు యాక్సిడెంట్.. స్వల్ప గాయాలతో బయటపడిన యంగ్ హీరో

విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న శర్వానంద్ యాక్సిడెంట్‌కు గురయ్యారు.