జక్కన్న సినిమా తరువాత ఘోర పరాజయం పొందిన హీరోలు..

రాజమౌళి సినిమాలో చేసిన తర్వాత ప్రతి హీరోకి వాళ్ల తదుపరి సినిమా ఫ్లాపే అయింది. ఇది మూఢనమ్మకమో ఏమో తెలియదు కానీ ఇప్పటివరకు జరిగినవన్నీ ఇలానే జరిగాయి.