Sign In

Mrunal Thakur: తెలుగులో తారాస్థాయికి మృణాల్ డిమాండ్.. మరి రెమ్యూనరేషన్ సంగతి ఏమిటి

సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మృణాల్ ఠాకూర్ కి తెలుగులో లెక్కలేనన్ని ఆఫర్లు వచ్చి పడుతున్నాయట..