Sign In

HIT 2 : బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న కలెక్షన్లు

అడవి శేష్ మరియు మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన హిట్ సెకండ్ కేస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో హౌస్ ఫుల్ నడుస్తోంది.