Sign In

హిట్ సెవెన్ లో జరగబోయే అద్భుతం గురించి ముందుగా చెప్పేసిన నాని…రాజమౌళి పై ప్రశంసలు…

చిన్న చిన్న సినిమాలతో తన కెరీర్ ని మొదలుపెట్టి ప్రస్తుతం నాచురల్ స్టార్ గా ఎదిగిన నాని తనలాగే చిన్న హీరోలను ఎంకరేజ్ చేస్తూ నిర్మాతగా కూడా మారిపోయారు.