అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఐకాన్ సినిమా కథను ఓకే చేసిన ఇద్దరు యంగ్ హీరోలు

డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో కలిసి సినిమా చేసేందుకు ముందుకు వచ్చిన అల్లు అర్జున్ తాను ఆల్రెడీ చేసిన కమిట్మెంట్ల ఐకాన్ సినిమాకు టాటా చెప్పాల్సి వచ్చింది.