లాల్ సింగ్ చడ్డా లో నాగ చైతన్య వేసిన బాలరాజు పాత్ర వెనుక ఆసక్తికర విషయాలు

ఇందులో చిత్రం గురించి, తన పాత్ర గురించి చైతన్య వివరించారు. ఈ కథ తన దగ్గరికి వచ్చినప్పుడు తన పాత్ర పేరు బాల అని చెప్పారన్నాడు. ఏపీలోని బోడిపాలెం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన యువకుడిగా కనిపిస్తానన్నాడు.