ఇంటర్వెల్ సీన్ తో అదరగొట్టిన రాజమౌళి సినిమాలు

రాజమౌళి తీసిన ప్రతి సినిమాలో ఇంటర్వెల్ సీన్స్ ఒక్కటే ఒక ప్యాకేజ్ గా చేసి స్క్రీన్ మీద వేస్తే బ్లాక్ లో టికెట్స్ కొని మరీ హౌస్ ఫుల్ చేస్తారు జనాలు. అసలు గూస్ బంప్స్ అంటే అర్థం ఏమిటి అని ఎవరన్నా అడిగితే వారికి రాజమౌళి ఇంట్రవెల్ సీన్స్ చూపిస్తే చాలు.