ధనుష్ సినిమాలో మరో స్టార్ హీరో.. మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న శేఖర్ కమ్ముల?

ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాలో మరో హీరోగా నటించనున్నారని టాక్. శేఖర్ కమ్ముల ఈ సినిమాను మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్నారట. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా క్లాస్ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.