Nithin : ఆ నాని సూపర్ హిట్ సినిమా సీక్వెల్లో నితిన్ హీరోగా చేయబోతున్నాడా..

నాని కెరియర్ లో మంచి విజయం సాధించిన ఒక సినిమా సీక్వెల్లో ఇప్పుడు నితిన్ చేయబోతున్నారా అనే సందేహాలు నెలకొన్నాయి..