ఇలియానా కి పూజా హెగ్డే కి ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా??

ఈ ఇద్దరు ముద్దు గుమ్మాలు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసి, కొన్ని హిట్లు కొట్టి, ఆ తరువాత మళ్ళి వరసగా ప్లాపులు కొట్టారు. అయితే ప్రస్తుతం వీళ్లిద్దరి పరిస్థితి ఏంటో చూదాం మరి.