ట్రెండింగ్ లోకి బాయ్ కాట్ లైగర్, కౌంటర్ గా ఐ సపోర్ట్ లైగర్, అన్ స్టాపబుల్ లైగర్ ట్రెండింగ్స్

బాయ్ కాట్ లైగర్ కు ధీటుగా లైగర్ కావాలంటూ అవుతున్న ట్రెండింగ్స్ కే ప్రేక్షకుల సపోర్ట్ లభిస్తోంది. లైగర్ బాయ్ కాట్ అనే దాన్ని ఎందుకు ట్రెండింగ్ చేస్తున్నారు, ఇది కరణ్ జోహార్ ప్రాజెక్ట్ అనా లేక ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలకు వస్తున్న క్రేజ్ చూడలేకా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. లైగర్ కున్న క్రేజ్ వాస్తవం, దీన్నెవరూ ఆపలేరని వారంటున్నారు.