Sign In

గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్, శింబు... ముగ్గురితో పని చేయాలనే కల 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'తో నెరవేరింది - హీరోయిన్ సిద్దీ ఇధ్నానీ

ఈ చిత్రాన్ని తెలుగులో ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. తెలుగులో ఈ నెల 17న (శనివారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంలో 15న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సిద్దీ ఇధ్నానీతో ఇంటర్వ్యూ...