కాబోయే భర్తలో తప్పకుండా ఉండాల్సిన లక్షణాలు ఏంటో చెప్పేసిన జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. జూనియర్‌‌ ఎన్టీఆర్–కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NTR30లో హీరోయిన్‌గా నటిస్తోంది.