జూనియర్ ఎన్టీఆర్‌‌ ఇంట్లో గ్రాండ్ పార్టీ.. ఎవరెవరు హాజరయ్యారో ఫోటోల్లో చూసేయండి

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో గ్లోబల్‌ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. స్నేహితులు, సెలబ్రిటీలకు బుధవారం రాత్రి ఆయన పార్టీ ఇచ్చారు.