Jr NTR: వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ వెకేషన్ ఫోటోలు

దేవర సినిమా షూటింగ్లో మొన్నటి వరకు తెగ బిజీగా ఉన్న తారక్ చిన్న బ్రేక్ తీసుకొని సతీసమేతంగా హాలిడే కు వెళ్లారు.