ఆస్కార్‌‌ అందుకోవడం బెస్ట్‌ మొమెంట్ అంటున్న తారక్.. తెలుగువాడిని అయినందుకు గర్వపడుతున్నానని కామెంట్

ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ముగించుకుని భారత్‌ తిరిగివచ్చారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఆస్కార్ అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన తారక్.. అవార్డు అందుకున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యానని, కళ్లల్లో నీరు వచ్చిందని చెప్పారు.