Sign In

నా మూడ్ బాగోకపోతే చూసే సినిమాల్లో అది కూడా ఒకటి.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన థమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన యంగ్‌టైగర్‌‌ ఎన్టీఆర్‌‌ తాను డల్‌గా ఉన్నప్పుడు చూసే సినిమా గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను చూసే సినిమాల్లో అది కూడా ఒకటి అని చెప్పి షాకిచ్చారు.