బాలయ్య బాబుతో జూనియర్ ఎన్టీఆర్… అదిరిపోయే ప్లాన్ తో ముందుకు వచ్చిన ఆహా

ఇక సీజన్ వన్ ముగిసిన రోజు నుంచి బాలయ్య అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు అందరూ ఈ షో సీజన్ 2 ఎప్పుడు మొదలవుతుందని ఆత్రుతగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇక ఎట్టకేలకు ఆహా ఇప్పుడు ఈ షో సెకండ్ సీజన్ ప్రారంభం కానుంది అని తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు.