Sign In

అందంగా ఉండాలంటే తినాల్సినవి అవే.. డైట్ సీక్రెట్స్‌ చెప్పేసిన సమీరా రెడ్డి

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు, అశోక్ సినిమాల్లో నటించిన హీరోయిన్ సమీరా రెడ్డి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న సమీరా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు.