Sign In

ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది.. వాళ్లను చూస్తే ఈర్ష్య పడుతుంటానంటున్న ఎన్టీఆర్

యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చి ఏడాది తర్వాత ఎన్టీఆర్ తర్వాత సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.