Sign In

విశ్వక్‌సేన్‌ సినిమాపై జూనియర్‌‌ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్లు.. వైరల్

విశ్వక్‌సేన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్రవారం జరిగింది. ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్‌ నటించిన ధమ్కీ సినిమాపై ఎన్టీఆర్‌‌ షాకింగ్ కామెంట్లు చేశారు.